జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచుల గౌరవ వేతనాలను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 30శాతం గౌరవ వేతనాలను పెంచగా.. జడ్పీటీసీ, ఎంపీపీల గౌరవ వేతనం రూ.13వేలకు పెంచారు. ఎంపీటీసీ, సర్పంచుల గౌరవ వేతనం రూ. 6500కు పెంచగా.. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
Post Views: 142