జడ్పిటిసి లకు జీతం 13,000/-, సర్పంచులకు 6,500/-

జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచుల గౌరవ వేతనాలను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 30శాతం గౌరవ వేతనాలను పెంచగా.. జడ్పీటీసీ, ఎంపీపీల గౌరవ వేతనం రూ.13వేలకు పెంచారు. ఎంపీటీసీ, సర్పంచుల గౌరవ వేతనం రూ. 6500కు పెంచగా.. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *