ప్రతిష్టాత్మక శ్రమశక్తి అవార్డు అందుకున్న వడ్డేపల్లి శంకర్.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక దినోత్సవం సందర్భంగా ప్రతిష్టాత్మకంగా అందజేసే సర్వశక్తి అవార్డు ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగింది… సింగరేణి కార్మికుల ఆశీస్సులతో రామగుండం ఎమ్మెల్యే. ….సహకారంతో కార్మిక శాఖ మంత్రివర్యులు …మల్లారెడ్డి ,హోం శాఖ మంత్రివర్యులు మహమ్మద్ అలీ చేతులమీదుగా శ్రమశక్తి అవార్డు…వడ్డేపల్లి శంకర్ అందుకున్నారు.టీబీజీకేఎస్ వడ్డేపల్లి శంకర్… సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రెటరీగా నిత్యం కార్మికుల హక్కుల కోసం వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తు ఉద్యోగరీత్యా నిజాయితీ నిబద్ధత క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ . ….కార్మికుల అందరి ఆదరణతో ఆశీస్సులతో నాకు ఈ శ్రమశక్తి అవార్డు రావడం చాలా సంతోషంగా భావిస్తున్నాను అని అన్నారు…ఈ అవార్డు రావడానికి సహకరించిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ ,రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ కి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షులు వెంకటరావు గారి కి ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి… డిప్యూటీ జనరల్ సెక్రెటరీ కనకం శ్యంసెన్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపారు…..