టిఆర్ఎస్ పెద్దపెల్లి అధ్యక్షుడిని కలిసిన పలువురు.
తెలంగాణ రాష్ట్ర సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గా నియమింపబడిన కోరుకంటి చందర్ ని …బొల్లెద్దుల సైమన్ రాజ్ (చైర్మన్ పెద్దపల్లి జిల్లా PFI/NBSS GOVERNMENT OF INDIA) కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలియ చేశారు…. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు,స్కూల్ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు…ఉదయ్,వినోద్ ,రంజీత్, అర్జున్ రవి,ఆనంద్,తిమోతి,ప్రశాంత్,భరత్, చింటూ,అనిల్,మురళి,నవీన్ ,శరత్, పాలుపొందారు…