ఆర్ ఎఫ్ సి ఎల్ లో మాక్ డ్రిల్…
రామగుండం ఫెర్టిలైజర్ కెమికల్ లిమిటెడ్ కర్మాగారంలో బుధవారం కర్మాగారంలో ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఫైర్ సేఫ్టీ, మెడికల్ ఎమర్జెన్సీ, ప్రొడక్షన్, సేఫ్టీ సిబ్బంది పనితీరుపై మాక్ డ్రిల్ నిర్వహించారు. 11 గంటల నుండి రెండు నిమిషాల పాటు ఈ మాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫైర్ సేఫ్టీ, ప్రొడక్షన్, సేఫ్టీ, మెడికల్, రెస్క్యూ టీం సిబ్బంది పాల్గొన్నారు. ఆర్ ఎఫ్ సి ఎల్ లో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్న సిబ్బంది.