ఘనంగా కాంపల్లి జన్మదిన వేడుకలు!
గోదావరిఖని లో ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, సినీ హీరోల అభిమాన సంఘాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు కాంపెల్లి సతీష్ …. పుట్టినరోజు వేడుకలు సినీ హీరోల అభిమాన సంఘ నాయకులు ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు……….. కాంపెల్లి సతీష్ … పుట్టినరోజు వేడుకలు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గౌరవ ఎమ్మెల్యే చందర్ విచ్చేసి కాంపెల్లి సతీష్ తో కేక్ కట్టింగ్ చేపట్టి డిగ్రీ కాలేజీ లో అటెండర్, ఆయమ్మ ల్లుగా పనిచేస్తున్న వారికీ చీరలు డ్రెస్స్ లు పంపిణి చేసారు …..ఈ కార్యక్రమం సంఘం నాయకులు, తెరాస నాయకులు బొంకురి మధు, మైస రాజేష్, గట్ల రమేష్, దవురవేణి రవీందర్ రావు, పంజా అశోక్, ఆఫీజ్, నూతి తిరుపతి, అచ్చ వేణు, కేంగార్ల సతీష్, రామస్వామి, చిలుకలపెల్లి శ్రీనివాస్, మెతుకు దేవరాజ్, చిరంజీవి, నర్సింగరావు, హన్మంత్, చింటూ, సాయి, కిరణ్, జుబెర్, అనిల్, అధిక సంఖ్యలో నాయకలు పాలుగోన్నారు…….