కెసిఆర్ బెదిరింపులకు భయపడం by Dharwaaza · November 18, 2021 సీఎంగా బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న కేసీఆర్.. వెంటాడుతాం, వేటాడుతాం.. అంటూ మాట్లాడటం సరికాదని, ఆయన భాష మార్చుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సూచించారు. ఆ బెదిరింపులకు తాము భయపడేదే లేదన్నారు Post Views: 139
0 టిఆర్ఎస్ పెద్దపెల్లి అధ్యక్షుడిని కలిసిన పలువురు. February 1, 2022 by Dharwaaza · Published February 1, 2022
0 దుమ్మురేపుతున్న ఏ ఆర్ రెహమాన్ సమకూర్చిన బతుకమ్మ పాట October 5, 2021 by Dharwaaza · Published October 5, 2021