మక్కన్ సింగ్ సోదరుడు గుండెపోటు తో మృతి!
దర్వాజ: పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సోదరుడు ఠాకూర్ శైలెందర్ (45) గుండె పోటుతో శుక్రవారం కన్నుమూసాడు.గత కొంతకాలంగా గోదావరిఖనిలోనే నివాసముంటున్న శైలేందర్ స్థానికంగా బిల్డర్ పనులు నిర్వహిస్తున్నాడు. ఉదయం చాతిలో నొప్పి రావడంతో హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి...