సింగరేణి కార్మికుల రెక్కల కష్టాన్ని పట్టించుకోని ప్రభుత్వాలు….
దర్వాజ, గోదావరి ఖని:…….జేబీసీసీఐ వేతన కమిటీ సమావేశాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని బిఎంఎస్ నాయకులు డిమాండ్ చేశారు.మంగళవారం సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బిఎంస్ రామగుండం ఏరియా1, లో ధర్నా నిర్వహించారు.అనంతరం…..అధ్యక్షులు యాదగిరి సత్తయ్య పాల్గొని మాట్లాడుతూ…11వ వేతన ఒప్పందం, 19%శాతం ఎంజీబి, కనీస వేతన...