టాక్సీ చెల్లించకుంటే బండ్లు లోపలేసుడే!. ఎం వి ఐ భీమ్ సింగ్..
దర్వాజ,గోదావరి ఖని:……..సరుకు రవాణా జరిపే వాహన యజమానులు త్రై మాసిక టాక్సీలను వెంటనే చెల్లించాలని ,లేనిచో తనిఖీలు జరిపి వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని, రామగుండం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ భీమ్ సింగ్ తెలిపారు.మంగళవారం రోజున ఎన్టిపిసి రాజీవ్ రహదారి తో పాటు పలు ఏరియాలలో టాక్సీ...