Category: రాజకీయం

0

పేద యువతి పెళ్లికి సహాయం!

రామగుండం మున్సిపల్ కార్పోరేషన్ స్థానిక 45 వ డివిజన్ తిలకనగర్ డౌన్ లో నిరుపేద కుటుంబానికి చెందిన తోటపల్లి శ్రీనివాస్ గారి కూతురి వివాహానికి విజయమ్మ ఫౌండేషన్ ద్వారా డివిజన్ కార్పొరేటర్ కొమ్ము వేణు-స్వప్న గారు పెళ్లి కూతురిని చేయడం జరిగినది అలాగే 50 కిలోల బియ్యం...

0

రూ.3500 కోట్లతో 4 సూపర్ మల్టిస్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు రూ.550 కోట్లతో 14 నర్సింగ్ కళాశాలలు నిర్మాణం దేశానికి ఆదర్శంగా వినూత్న సంక్షేమ పథకాలు అమలు రామగుండం వైద్య కళాశాల పనుల పై సమీక్షించిన రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి.

ఏప్రిల్ నాటికి రామగుండంలో వైద్య కళాశాల నిర్మాణ పనులు పూర్తిచేయాలని రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రామగుండం లోని వైద్య కళాశాల నిర్మాణ పనులను మంత్రి మంగళవారం పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో...

0

టిఆర్ఎస్ పెద్దపెల్లి అధ్యక్షుడిని కలిసిన పలువురు.

తెలంగాణ రాష్ట్ర సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గా నియమింపబడిన కోరుకంటి చందర్ ని …బొల్లెద్దుల సైమన్ రాజ్ (చైర్మన్ పెద్దపల్లి జిల్లా PFI/NBSS GOVERNMENT OF INDIA) కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలియ చేశారు…. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు,స్కూల్ టీచర్స్...

0

ప్రజల కోసమే రామగుండం పాలకపక్షం!

ప్రజల సమస్యల పరిష్కారం కోసమే పాలక వర్గం పని చేస్తుందని అన్నారు. సోమవారం రామగుండం నగర పాలక సంస్థ మూడవ సాధారణ సమావేశం ముగిసిన తరువాత ఆయన మాట్లాడుతూ అభివృద్దికి సంబందించిన అంశాలే అజెండా లో పొందు పరచడం జరిగిందని అన్నారు. డివిజన్ లలో చాలా చోట్ల...

0

తెరాస సమన్వయ కమిటీ సభ్యుడిగా జడ్సన్ నియామకం

రామగుండం నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులుగా బాసంపల్లి జడ్సన్ ను రామగుండం ఎమ్మెల్యే, తెరాస పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ సోమవారం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో నియామక పత్రాన్ని అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో విద్యార్థి విభాగానికి మూడు సార్లు...

0

సమావేశాన్ని రద్దు చేసి ఫైళ్లను మదింపు చేయాలి.

ఈనెల 31న రామగుండం నగరపాలక సంస్థలో జరగనున్న సాధారణ సమావేశానికి సంబంధించిన ఎజెండా కాఫీలో ఈ సమావేశం ఒక శానిటేషన్ డిపార్ట్మెంట్కు సంబంధించిన ఎజెండా అని 25 వ డివిజన్ కార్పొరేటర్ నగునూరి సుమలత _రాజులు ఆక్షేపించారు..అంతేకాకుండా మెడికల్ కాలేజీకి చెట్ల పొదల్లో క్లీనింగ్ చేయించుటకు గురించి...

0

జనగామ భూనిర్వాసితులకు సింగరేణిలో ఉద్యోగ అవకాశం కల్పించాలి : టిడిపి

రామగుండం పారిశ్రామిక ప్రాంతం జనగామలో భూ నిర్వాసితుల సమస్యలపై శనివారం జనగామలో టిడిపి నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా బాధితుల సమస్యలను తెలుసుకుంటూ, మీకు న్యాయం జరిగేంత వరకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా టిడిపి రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల ఏడుకొండలు...

0

ఫిబ్రవరి 1 నుండి విద్యాసంస్థల ప్రారంభం!

తెలంగాణలో విద్యాసంస్థలను ఫిబ్రవరి 1 నుంచి పునఃప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. పొరుగు రాష్ట్రాల్లో పాఠశాలలు తెరుస్తున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులను పొడిగించిన విషయం తెలిసిందే. ఈ నెల...

0

*టిఆర్ఎఎస్ జిల్లాల అధ్యక్షులు వీరే*!

… తెరాస అధినేత, సీఎం కేసీఆర్ జిల్లాలకు ఆ పార్టీ అధ్యక్షులను నియమించారు. రాష్ట్రంలోని 33 జిల్లాలకు పార్టీ అధ్యక్షుల పేర్లను ఆయన ప్రకటించారు. సూర్యాపేటకు లింగయ్య యాదవ్, యాదాద్రి- కంచర్ల రామకృష్ణారెడ్డి, నల్గొండ- రవీంద్ర కుమార్, రంగారెడ్డి- మంచిరెడ్డి కిషన్రెడ్డి, వికారాబాద్- మెతుకు ఆనంద్, మేడ్చల్...

0

ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణపై సిఐడి కేసు నమోదు!

ఆంధ్రజ్యోతి_ఏబీఎన్, ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణపై సీఐడీ అధికారులు కేసు నమోదుచేశారు. ఈ నెల 10న హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నవనిర్మాణ నగర్ లోని విశ్రాంత ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాలు చేస్తున్నప్పుడు రాధాకృష్ణ. మరికొందరు అక్కడికి చేరుకుని తమ విధులకు ఆటంకం కలిగించారంటూ సీఐడీ...