Category: తాజా

0

మక్కన్ సింగ్ సోదరుడు గుండెపోటు తో మృతి!

దర్వాజ: పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సోదరుడు ఠాకూర్ శైలెందర్ (45) గుండె పోటుతో శుక్రవారం కన్నుమూసాడు.గత కొంతకాలంగా గోదావరిఖనిలోనే నివాసముంటున్న శైలేందర్ స్థానికంగా బిల్డర్ పనులు నిర్వహిస్తున్నాడు. ఉదయం చాతిలో నొప్పి రావడంతో హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి...

0

చెంప చెల్లుమనిపించిన సుప్రీం!

అదానీ గ్రూప్ పై అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. సుప్రీంకోర్టు దర్యాప్తునకు ఆదేశించింది. ఇందుకోసం సుప్రీం రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఏఎం సప్రే అధ్యక్షతన నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ ఆరోపణలపై ఇప్పటికే...

0

శోభనాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన యువకుడు.!

దర్వాజ: కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలో ఘటన. ఫిబ్రవరి 8న బాలికతో యువకుడి వివాహం. ఆ తర్వాత జరిగిన తొలిరేయి దృశ్యాలను సోషల్ మీడియాకెక్కించేసి కలకలం రేపిన వైనం?. బాలిక తల్లి ఫిర్యాదుతో అరెస్ట్సోషల్ మీడియా వచ్చాక కొందరి పిచ్చి వెర్రితలలు వేస్తోంది. పదిమందికీ చేరువవ్వాలన్న ఆరాటం...

0

వ్యక్తి మృతి కేసులో కోడి అరెస్టు!

దర్వాజ: వ్యక్తి మృతికి కారణమైన కోడిని పోలీసులు అరెస్టు చేశారు. జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం కొండపూర్ కు చెందిన సత్తయ్య (45) 3 రోజుల క్రితం పందెం కోడి కాలికి కత్తి కట్టాడు. అది పొరపాటున పొట్టలో గుచ్చుకొని మృతి చెందాడు. కేసు నమోదు చేసి...

0

బిజెపిలోకి భోగ శ్రావణి?

దర్వాజ: జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ బాధ్యతలు నుండి తప్పుకోవడంతోపాటు, కౌన్సిలర్ పదవికి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన భోగ శ్రావణి బుధవారం బిజెపి తీర్థం పుచ్చుకోనుంది. ఈ మేరకు ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన శ్రావణి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో, కేంద్రమంత్రి భూపేందర్...

0

రామగుండం కార్పొరేషన్ లో అవినీతి అధికారులపై చర్యలు షురూ !

విచారణ జరిపిన అదనపు కలెక్టర్. విజిలెన్స్ 15రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ మున్సిపల్ శాఖ ఆదేశం. దర్వాజ: రామగుండం నగర పాలక సంస్థలోని పారిశుధ్య విభాగం లో జరిగిన అవినీతిపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ విచారణ నివేదిక, విజిలెన్స్ విచారణ నివేదికలు ప్రభుత్వానికి...

0

ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదు..తండ్రి, కొడుకుపై కేసు నమోదు..

దర్వాజ: గోదావరిఖనిలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి రాంగ్పార్కింగ్ చేశారనే కారణంగా సోమవారం గోదావరిఖని లక్ష్మీనగర్లో ఒక ద్విచక్ర వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు టోయింగ్ వాహనంలో ఎక్కి స్తుండగా వాహన యాజమాని, అతని కుమారుడు (13) పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ గొడవలో వాహన యజమాని, అతని కుమారుడు...

0

కింగ్ ఫిషర్ బీర్ అమ్మటం లేదని కలెక్టర్ కు ప్రజావాణిలో ఫిర్యాదు.

కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం లేదంటూ ఓ యవకుడు ఏకంగా ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన జగిత్యాల పట్టణంలో చోటుచేసుకుంది. జగిత్యాలలో చల్లని బీర్లను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ బీరం రాజేష్ అనే యవకుడు ప్రజావాణిలో అదనపు కలెక్టర్ లతకు వినతి పత్రాన్ని అందజేశాడు. జిల్లాలో...

0

బొలెరో వాహనం పైకి …డంపర్!.

త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. సింగరేణి అధికారుల నిర్లక్ష్యం. దర్వాజ: సింగరేణి ఓపెన్ కాస్ట్ (1) లో ఆదివారం జరిగిన ప్రమాదంలో ప్రాణాపాయం తప్పింది.రామగుండం ఏరియా ఆర్జీ 3 ఓపెన్కాస్ట్ 1 లో అధికారులు తీసుకువచ్చిన బొలెరో (కాంపర్) ను డంపర్ ఢీకొట్టింది. కుడివైపు ఉన్న కాంపర్...

0

కొండగట్టు లో ఆరోజు అర్థరాత్రి ఏం జరిగింది???

అగంతకులు అక్కడకు ఎప్పుడు చేరుకున్నారు దర్వాజ: గురువారం అర్థరాత్రి కొండగట్టు అంజన్న సన్నిధిలో ఏం జరిగింది..? అగంతకులు అక్కడకు ఎప్పుడు చేరుకున్నారు..? భక్తుల రూపంలో వచ్చిన దొంగలు ఆలయ పరిసరాలను పరిశీలించి ఓ అంచనాకు వచ్చారా..? ఔట్ పోస్టులో ఉంటే పోలీసులు అర్థరాత్రి రెస్ట్ రూంకు వెల్తారన్న...