ఘనంగా మినీ క్రిస్మస్ వేడుకలు
క్రిస్మస్ వేడుకలు ఖనిలో గురువారం ఘనంగా జరిగాయి..స్థానిక 11వ డివిజన్లో స్థానికులు వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి, స్వీట్లు పంచిపెట్టారు .క్రీస్తు జన్మదిన వేడుక విశిష్టతను పలువురికి తెలియజేశారు.ముఖ్య అతిథిగా పాస్టర్ జి.శాంసన్ పాల్గొని దైవ వర్తమానాన్ని అందించారు. కాలనీ పెద్దలు లంక రాజమల్లు ,దూడపాక సమ్మయ్య , యూత్ నాయకులు మంథని అశోక్, మూర్తి …లంక సమ్మయ్య చంద్రగిరి ఆమోస్ ,గడ్డం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు…..