సమావేశాన్ని రద్దు చేసి ఫైళ్లను మదింపు చేయాలి.
ఈనెల 31న రామగుండం నగరపాలక సంస్థలో జరగనున్న సాధారణ సమావేశానికి సంబంధించిన ఎజెండా కాఫీలో ఈ సమావేశం ఒక శానిటేషన్ డిపార్ట్మెంట్కు సంబంధించిన ఎజెండా అని 25 వ డివిజన్ కార్పొరేటర్ నగునూరి సుమలత _రాజులు ఆక్షేపించారు..అంతేకాకుండా మెడికల్ కాలేజీకి చెట్ల పొదల్లో క్లీనింగ్ చేయించుటకు గురించి వాహనాలు నడిచాయని 9 లక్షల పైచిలుకు ఎజెండాలో పెట్టడం జరిగినది..అని , ఇది పూర్తిగా తప్పుడు బిల్లును పెట్టడమే నని ఆరోపించారు… మెడికల్ కాలేజీ వచ్చి నెల రోజులు కానప్పటికీ 74 రోజులు వర్క్ చేశారని చెప్పేసి ఎజెండా లో పొందుపరచడం సరికాదు… అని దుయ్యబట్టారు.. ఇష్టారాజ్యంగా … పెట్రోల్, డీజిల్ … ప్రైవేటు వాహనాల్లో పోసి … రామగుండం నగరపాలక సంస్థకి ₹ 90 లక్షలు బకాయి చూపెడుతున్నారు…అని అన్నారు అధికారుల అవినీతి ఏ స్థాయిలో ఉందనేది దీంతో అర్థమైపోతుంది అని తిట్టి పోశారు… అదేవిధంగా సాధారణ సమావేశం ఎజెండా కంటే …టేబుల్ ఎజెండాగా వచ్చే అంశాలు ఎక్కువగా ఉంటున్నాయి అని అన్నారు.. టేబుల్ ఎజెండా, అవినీతికి సంబంధించిన ఫైలు ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు…….