Tagged: hyderabad

0

కుండపోత వర్షంతో భాగ్యనగరం అతలాకుతలం, డ్రైనేజీలో వ్యక్తి గల్లంతు

మహానగరంలో మరోసారి భారీ వర్షం దంచికొట్టింది. శనివారం రాత్రి 7-9 గంటల మధ్య కురిసిన కుండపోత వర్షంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. రహదారులు నీట మునగడంతో ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మణికొండ, షేక్‌పేట, ఫిలింనగర్‌, ఉప్పల్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, ఖైరతాబాద్‌,...