ఎల్కలపల్లిలో మంగళవారం రాత్రి ఎన్.బి.డి.ఎస్ చర్చ్… ఆధ్వర్యంలో ఉజ్జీవ అభిషేక స్వస్థత కూడికలు ముగింపు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్ ఎం.ఎస్ రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు . ..ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యేగా విజయం సాధించాలని పాస్టర్లు ప్రత్యేక పార్ధనలు చేశారు….
Post Views: 108