ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి కి నోటీసులు..!
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది.
తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌పై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరంది.
ఫిబ్రవరి 21న ఉదయం 11:30 గంటలకు జరగనున్న విచారణకు స్వయంగా హాజరు కావాలని కౌశిక్ రెడ్డికి పంపిన నోటీసులో పేర్కొన్న జాతీయ మహిళా కమిషన్.