ముస్లింల సంక్షేమానికి KCR కృషి : కోరుకంటి చందర్
ముస్లిం మైనార్టీల సంక్షేమానికి CM KCR ఎంతగానో కృషి చేస్తున్నారని రామగుండం BRS MLA అభ్యర్థి కోరుకంటి చందర్ అన్నారు. రామగుండంలో ముస్లింలతో మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేద ముస్లింలకు రంజాన్ కానుకలు అందిస్తున్నారని చెప్పారు. ముస్లిం విద్యార్థులు మైనారిటీ రెసిడెంట్ స్కూళ్లు ఏర్పాటు చేసి ఉచితంగా విద్యాబోధన అందిస్తుందన్నారు.