5వేల రూపాయల ఆర్ధిక సహాయం..
అంతర్గాం మండలం ఎగ్లాస్ పూర్ గ్రామంలో గత రాత్రి …. గాలి దుమారానికి ఐట్ల అంజలి గారి ఇంటి పైకప్పు కులీపోవడంతో బాధలో ఉన్న కుటుంబాన్ని ఓదార్చి 5వేల రూపాయిల ఆర్థిక సహాయాన్ని కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్ ఎం.ఎస్ రాజ్ ఠాకూర్ మనాలి అందించారు…రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడాలని కోరారు…