Category: టూకిగా

0

ఎన్టీపీసీ లో కేంద్ర మంత్రి కి ఘనస్వాగతం..

ఈనెల 12న ఆర్ ఎఫ్ సి ఎల్ జాతికి అంకితం చేయడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ రానున్న సందర్భంగా ఏర్పాట్లు పరిశీలించడానికి మంగళవారం రాత్రి రామగుండం ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్షిప్ గెస్ట్ హౌస్ చెరుకున్న కేంద్ర ఎరువుల, రసాయనాల సహాయక మంత్రి భగవంత్ ఖూబా కు...

ఘనంగా గోదావరి కళాసంఘాల వన భోజనం! 0

ఘనంగా గోదావరి కళాసంఘాల వన భోజనం!

సమాఖ్య ఆధ్వర్యంలో బుధవారం రోజున మంచిర్యాల జిల్లా ఏసీసీ క్వారీ దుర్గా దేవి ఆలయ ఆవరణలో కళాకారుల ఆత్మీయ కలయిక, వనభోజన చెట్లతీర్థం కార్యక్రమాన్ని ఘణంగా నిర్వహించినారు.గోదావరి కళా సంఘాల సమాఖ్య అధ్యక్షులు కనకం రమణయ్య అధ్యక్షతన జరిగిన ఈ యొక్క కార్యక్రమంలో ఖని కి చెందిన...

0

గౌడ కులస్థుల కు తగిన ప్రోత్సాహం!

ప్రభుత్వం అందిస్తుందని… హరిత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గురువారం అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామంలో ఐదు వేల ఈత మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యేగారు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రాన్ని అకుపచ్చమయంగా మార్చేందుకు సిఎం...

0

ప్లాస్టిక్ వస్తువులు వాడితే చర్యలు తప్పవు!

నిషేదిత ప్లాస్టిక్ తయారీ వస్తువులను ఉపయోగించే టిఫిన్ సెంటర్ లు , హోటళ్లు , ఫంక్షన్ హాల్ లకు నోటీసులు జారీ చేయాలని సానిటరీ ఇన్స్పెక్టర్ లకు రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ బి. సుమన్ రావు ఆదేశాలు జారీ చేశారు. రామగుండం నగర పాలక...

0

రామగుండం లో ఇక తైబజార్!

రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని మార్కెట్ల నుండి తై బజార్ వసూలు చేసుకొను హక్కులు అప్పగించుటకుఈ నెల 19 వ తేదీ ఉదయం 11 గంటలకు మునిసిపల్ కార్యాలయంలో బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు కమీషనర్ బి.సుమన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. గోదావరిఖని, ఎన్ టి...

0

23 డివిజన్ ఓటరు జాబితా విడుదల, అభ్యంతరాలు ఉంటే తెలపండి!

ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం రామగుండం నగర పాలక సంస్థ 23 వ డివిజన్ ముసాయిదా ఓటరు జాబితాను శుక్రవారం ప్రదర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ బి. సుమన్ రావు మాట్లాడుతూ ఓటరు జాబితాకు సంబందించి అభ్యంతరాలను ఈ నెల 16 వ తేదీ...

0

పనులను పరిశీలించిన మేయర్!

30వ డివిజన్ లో ఎస్ సి సబ్ ప్లాన్ నిధులు రూ.70 లక్షలతో చేపట్టిన పనులలో భాగంగా సీతా నగర్ లో నిర్మాణం లో ఉన్న భూ గర్భ కాలువ పనులను రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు.ఆయన వెంట మునిసిపల్...

0

మహిళలు ఆర్థిక స్వావలంబన వైపు అడుగులు వేయాలి

లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగువ మరియు గౌతమి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ నిర్వాహకురాలు సోమారపు లావణ్య … ఆధ్వర్యంలో మహిళా సాధికారత కోసం, స్వయం ఉపాధి వాటిపై శిక్షణ తరగతులు అందులో భాగంగా మొదటిరోజు శిక్షణలో భాగంగా అగర్బత్తీలు ట్రైనర్ సంజన కరీంనగర్ నుండి వచ్చి...

0

విద్యుత్ అంతరాయం

రేపు గురు వారం రోజున ఉ.10 గం.ల నుండి మ. 03 గం.ల వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేయబడును. 33KV విద్యుత్ లైన్ ల మరమత్తుల దృష్టా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని… రాం మందిర్ ఏరియా, జనగామ, పి.జి సెంటర్, గౌతమి నగర్ విద్యుత్ సబ్...

0

జాతర పనుల పరిశీలన!

గోదావరిఖని సమ్మక్క జాతర నిర్వహణకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ బుధవారం పరిశీలించారు. జాతర సమయం సమీపిస్తున్నందున పనుల్లో వేగం మరింత పెంచాలని అధికారులకు ,కాంట్రాక్టర్ లకు సూచించారు. జాతర ప్రాంగణం లో ఫ్లోరింగ్,పెయింటింగ్ తదితర పనులు చురుగ్గా సాగుతుండటం...