పేద ఇంటి అమ్మాయి పెళ్లికి పుస్తె మెట్టలు ఇవ్వడానికి ముందుకు వచ్చిన సేవా స్పూర్తి ఫౌండేషన్
రామగుండం కార్పొరేషన్ పరిధి రెండోవ వార్డు లోని సిక్కుల వాడకు చెందిన స్వర్గీయ బిచ్చు టాంక్ కమల్ దంపతులకు ఇద్దరి కూతుర్లు మినా కౌర్. కాజోల్ కౌర్. వివాహం ఈనెల నాల్గోతేదీన నిర్ణయించడం జరిగింది ఇద్దరు ఆడపిల్లల పెద్ద దిక్కు తండ్రిని కోల్పోయిన ఆ కుటుంబం నిశ్రయస్థితి లో ఉండి ఏమి చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న కుటుంబం సేవా స్పూర్తి పౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ కు వారి యొక్క కుటుంబ పరిస్థితిని వివరించగా అమ్మాయి కి పుస్తే మట్టెలు పెట్టడానికి ముందుకు వచ్చారుఅనంతరం మడిపెల్లి మల్లేష్ మాట్లాడుతూ ఆ కుటుంబం యొక్క దీన పరిస్థితిని వినిమా సేవా స్పూర్తి ఫౌండేషన్ సభ్యుల సహకారంతో అమ్మాయి పెళ్లికి పుస్తె మట్టెలు ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నామని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు గతంలో రెండోవ వార్డు లో పోటీ చేసి ఓడిపోయిన నాటి నుండి ఇప్పటి వరకు వార్డు ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేను ముందుండి వారి ఇంటి పెద్ద కొడుకుగా వారికి తోడుగా ఉంటున్నాననిమడిపెల్లి మల్లేష్ తెలిపారుకరోనా కష్టకాలంలో రెండవ వార్డు భీమినిపట్నం పీకే రామయ్య కాలనీ ఇందిరమ్మ కాలనీ ప్రజలకు ఆయుర్వేద ఇమ్యూనిటీ మందులు మాస్క్ లు బియ్యం నిత్యావసర సరుకులు కూరగాయలు ప్రతి ఇంటికి ఇచ్చి వారి కుటుంబంలో పెద్ద కొడుకు గా నిలిచానని పీకే రామయ్య కాలనీలో నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న ప్రజల కష్టాలను చూసి నా సొంత డబ్బులతో బోర్లు వేసి.ప్రతి గల్లి కి ఒక రెండు వేల లిటర్స్ సమర్జ్యం గల నీళ్ల ట్యాంక్ లు పెట్టి వారి నీటి కష్టాలు తీర్చాను ఎవరికీ అనారోగ్యం ఉన్నాకూడా వారిని హాస్పిటల్లో వైద్యం చెపించానని కరోనా వచ్చిన వారికి ఆనందయ్య మందును ఉచితంగా ఇచ్చి వారిని కపాడుకున్నానని అని రెండో వార్డులో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి 50 కిలోల బియ్యం ఇస్తున్నాననినేను బ్రతికి ఉన్నన్ని రోజులు నా వార్డు కుటుంబాలకు ఏ కష్టం వచ్చినా నేను అండగా ఉంటానని వార్డు ప్రజలకు మడిపెల్లి మల్లేష్ భరోసా ఇచ్చారు.