తీవ్ర ఇబ్బంది!
డివిజన్ లో పనులపై ద్రుష్టి పెట్టండి
రోడ్డు పనులు ప్రారంభం చేసి 5 నెలలు దాటింది, కాంట్రాక్టర్ కనిపించడం గాని స్పందించడం గాని లేదు, తక్షణమే కాంట్రాక్టర్ పై చెర్యలు తీసికొని రోడ్డు పనులు ప్రారంభం అయ్యేలా చుడండి
ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదురుకుంటున్నారు
వెంటనే సమస్య పరిష్కారం చేయండి.
విజ్ఞప్తి నీ సహృదయం తో స్వీకరుస్తారు అని ఆశిస్తూ, నా డివిజన్ ప్రజలను ఇబ్బందుల నుండీ విముక్తులని చేయండి
స్మశాన వాటికలో సౌకర్యాలు ఆపడం చాలా బాధాకరం
వెంటనే చర్యలు తీసుకోండి
ప్రజలకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతుంది
ప్రజలకు హక్కులు కాలరాయొద్దు
రాష్ట్ర ప్రభుత్వాన్ని బదున్నాం చేయిద్దు
చినిపోయిన వారినీ మర్యాద పూర్వక కంగా సాగాణంపడం మానవత్వం తో కూడిన సామాజిక బాధ్యత
ఈ రోజు మా 32 వ డివిజన్ లో రవి అనే వ్యక్తి పేద కుటుంబానికి చెందిన వ్యక్తి నిన్న రాత్రి అనారోగ్యం తో మృతి చెందగా మున్సిపల్ లో దహన సంస్కారాలకోసం ఏర్పాటు చేయాలి అని తెలియజేయటం తో ఇవ్వటి నుండీ ఏర్పాట్లు చేయడం ఆపేసాం అని తెలియజేసారు, కమీషనర్ గారికి ఎన్ని సార్లు ఫోన్ చేసిన చేసిన కనీసం అందుబాటులో కీ లేదు చాలా బాధాకరం,
మళ్ళీ ఇలాంటి పరిస్థితి ఇంకా ఎవరికి ఎదురుకాకుండా చూస్తారు అని కోరుకుంటూ
రెగ్యులర్ డ్రైన్ క్లీనర్ నీ డివిజన్ కీ తక్షణమే ఏర్పాటు చేయండి, నా డివిజన్ లో కాల్వలు చాలా ఉన్నాయి ఎప్పటికి అప్పుడు శుభ్రంగా ఉంచక పోతే ప్రజలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది, దయచేసి సమస్యలు పరిష్కారం చేయండి ..