బొగ్గు గని కార్మికులకు రూ.72,500 పి ఎల్ అర్ బోనస్

దేశవ్యాప్తంగా బొగ్గు పరిశ్రమల కార్మికులకు లాభాల ఆధారిత బోనస్(PLR) రూ.72,500 చెల్లించేందుకు కోల్ ఇండియా, సింగరేణి యాజమాన్యాలు అంగీకరించాయి. ఈ మేరకు ఢిల్లీలో జాతీయ కార్మిక సంఘాలతో యాజమాన్యాలు బోనస్పై చర్చించి పరస్పర అంగీకారానికి వచ్చాయి. గతేడాది బోనస్ రూ. 68,500గా నిర్ణయించగా, ఈ సారి మొత్తాన్ని పెంచారు. ఈ నిర్ణయంతో సింగరేణి వ్యాప్తంగా 43 వేల మంది కార్మికులకు లబ్ధి కలగనుంది.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *