షురూ చేసిన కాంగ్రెస్ బుజ్జగింపులు!!

దర్వాజా ప్రతినిధి: ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కాంగ్రెస్ రెబెల్స్ తో చర్చిస్తున్న ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి విష్ణుదాస్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్..రెబెల్స్ ను బుజ్జగిస్తూ నామినేషన్లు ఉపసంహరించుకోవాలని సూచిస్తున్న కాంగ్రెస్..రేపటి వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉండడంతో కీలక నియోజకవర్గాలలో రెబెల్స్ ను ఉపసంహరించడానికి ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్…

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *