ఆరోగ్యమే మహాభాగ్యం _సోమారపు లావణ్య
లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఆధ్వర్యంలో ఉచిత షుగర్ వ్యాధి నిర్ధారణ పరీక్షల క్యాంప్ స్థానిక జవహర్ నగర్ స్టేడియంలో* *,దుర్గ టెంపుల్ లో Dr. లక్ష్మివాణి , Dr. వనజ రాపోలు , లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగువ డాక్టర్స్ సహాయ సహకారాలతో 85 మందికి షుగర్ పరీక్షలు నిర్వహించడం జరిగింది… ఈ కార్యక్రమం లో *లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం రీజియన్ చైర్ పర్సన్ బంక రామస్వామి ,గుగ్గిళ్ల రవీంద్ర చారి ,జోన్ చైర్ పర్సన్* *లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగువ ప్రెసిడెంట్ Er.సోమారపు లావణ్య అరుణ్ కుమార్ పెండ్యాల అపర్ణ.. డైరెక్టర్* *గాలి. సునీత …డైరెక్టర్* *సాయి లత* హాస్పిటల్ టెక్నిసియన్స్ తదితరులు పాల్గొన్నారు