జాతీయ స్థాయి పురస్కారం అందుకున్న ఖని కళాకారులు..
గోదావరిఖనికి చెందిన హాస్యాభినయ కళాకారులు చంద్రపాల్, ఇంద్రజాల కళాకారులు మేజిక్ హరి బుధవారం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన కృషి కల్చరల్ ఆర్ట్స్ ద్వి దశాబ్ది ఉత్సవాలలో తెలంగాణ రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, దైవజ్ఞ శర్మ చేతుల మీదుగా జాతీయ స్థాయి కళాకృషి...