రామగుండం మున్సిపల్ కార్పోరేషన్ స్థానిక 45 వ డివిజన్ తిలకనగర్ డౌన్ లో నిరుపేద కుటుంబానికి చెందిన తోటపల్లి శ్రీనివాస్ గారి కూతురి వివాహానికి విజయమ్మ ఫౌండేషన్ ద్వారా డివిజన్ కార్పొరేటర్ కొమ్ము వేణు-స్వప్న గారు పెళ్లి కూతురిని చేయడం జరిగినది అలాగే 50 కిలోల బియ్యం ఆర్ధిక సహాయం చేయడం జరిగినది.
Post Views: 155