హుజురాబాద్ బరిలో వేలమంది నామినేషన్?
హుజూరాబాద్ ఉపఎన్నిక పోరు రసవత్తరంగా మారింది. బరిలో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఉన్నత విద్యావంతు లు కావడమే ఇందుకు కారణం. అభ్యర్థి మొదలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో వచ్చిన మా ర్పుల దాకా అన్నీ ఈసారి ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ ఉపఎన్నిక బరిలో ప్రధానపార్టీల అభ్యర్థులు, వందలాదిమంది నిరుద్యోగులతో పాటు పీల్డ్ అసి స్టెంట్లు బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.