రూ.60కే లీటర్ పెట్రోల్?
ఇంధన ధరలను మరింత తగ్గించడానికి మోదీ ….. ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. లీటర్ పెట్రోల్ను రూ. 60 అందించడానికి కసరత్తు చేస్తున్నామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ముడిచమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి.. ఇథనాల్ బ్లెండింగ్ను పెంచాలని కేంద్రం భావిస్తోంది. దీని ద్వారా ఫ్లెక్స్ ఇంధనం తీసుకురావాలని సమాచారం. దీనికోసం ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ డ్రాఫ్ట్ కూడా తయారు చేశారట!