మన్మోహన్ చనిపోయారంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం!

డెంగ్యూతో ఢిల్లీలోని AIIMSలో చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చనిపోయారని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అటు జార్ఖండకు చెందిన ఓ మంత్రి సైతం వాటిని నమ్మి మాజీ ప్రధానికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు ట్వీట్ చేశారు. అనంతరం తప్పు తెలుసుకుని తొలగించారు. కాగా మన్మోహన్ కు ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *