Category: బిజినెస్

0

దూకుడు పెంచిన సింగరేణి..!

వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఐదు కొత్త గనుల నుంచి 134 లక్షల బొగ్గు ఉత్పత్తి… తద్వారా 750 లక్షల వార్షిక లక్ష్య సాధన… కొత్త ప్రాజెక్టుల సమీక్షలో సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్. శ్రీధర్… దర్వాజ: సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తిని కొత్త పంథా ను...

0

ఉత్పత్తి లక్ష్య సాధనకు 47 రోజులు కీలకం!.

ప్రతీ రోజూ 2.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా జరగాలి. 17 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించాలి.ఏరియా జీఎంలకు డైరెక్టర్ల ఆదేశం. వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఆర్జీ వన్ జీఎం నారాయణ……… దర్వాజ,హైదరాబాద్;…….సింగరేణి కాలరీస్ ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాల...

0

పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్ధ్యాన్ని సాధించిన అర్ ఎఫ్ సి ఎల్!

రామగుండం ఫెర్టిలైజర్ &కెమికల్స్ లిమిటెడ్, తన పూర్తి స్థాయి ఉత్పత్తి 100% సామర్ధ్యాన్ని చేరుకుంది. సంస్థ మంగళవారం 2200 మెట్రిక్ టన్నుల అమ్మోనియను, 3852 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేసి, పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్ధ్యాన్ని చేరుకుంది.ఈ సందర్భంగా, సంస్థ పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్ధ్యాన్ని...

0

ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ కి మొట్టికాయలు!

ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీని రాష్ట్ర వినియోగదారుల కమిషన్ తప్పుబట్టింది. డయాబెటీస్, అధిక ఒత్తిడిలు గుండె సమస్యలకు కారణం కాదని, వైద్య ఖర్చులు రూ.2.5 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. 2013లో రంగారెడ్డి జిల్లాకు చెందిన వి. హరిశ్చంద్రారెడ్డి రూ. 5 లక్షలకు హెల్త్ పాలసీ తీసుకున్నారు. 2014లో బైపాస్...

0

ఆమ్వేకు భారీ షాక్‌!.

మనీ లాండరింగ్‌ ఆరోపణలపై ఆ కంపెనికి చెందిన రూ.757 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎటాచ్‌ చేసింది. ఇందులో స్థిర, చర ఆస్తుల విలువ రూ.411 కోట్లు ఉండగా మిగిలిన రూ.346 కోట్ల నగదును ఎటాచ్‌ చేసింది. ఆమ్మేకు చెందిన దుండిగల్‌లో ఉన్న ఫ్యాక్టరీ,...

0

పెట్రోల్ రూపాయికే?

రోజురోజుకు పెరుగుతున్న ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు అయితే మరీ దారుణం! ఇదిలా ఉండగా.. రూపాయికే లీటర్ పెట్రోల్ ఇస్తామన్న ప్రకటనతో వందలాది మంది వాహనదారులు పెట్రోల్ బంక్‌కు క్యూ కట్టారు. ఈ ఘటన మహారాష్ట్రలోని సోలాపూర్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం,...

0

మున్సిపల్ తుక్కు దొంగల పై మరో ఫిర్యాదు

పాత పాత మున్సిపల్ కార్యాలయం లోని పాతఇనుము మాయం లో పాత్రధారుల పై చర్యలు తీసుకోవాలని వైయస్సార్ టీపీ పెద్ద పెల్లి పార్లమెంట్ కన్వినర్ జిమ్మిబాబు ఆధ్వర్యంలో ఆదివారం గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ రాజ్ కుమార్ గౌడ్ కు ఫిర్యాదు చేశారు. ఈ...

0

ప్రాంతీయ భాషలోనే బ్యాంకు పరీక్షలు

ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్‌లలో నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల క్లరికల్‌ రిక్రూట్‌మెంట్‌లను, ఆ రెండు భాషలతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. దేశంలోని పన్నెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇప్పటికే ప్రకటించిన ఖాళీల కోసం చేపట్టే క్లరికల్‌...