రామగుండం మెడికల్ కాలేజీ లో పోస్టులు! ..నోటిఫికేషన్ జారీ… ..31వ తేదీన తుది జాబితా ప్రకటన

రాష్ట్రంలోకొత్తగాఎనిమిది ప్రభుత్వ మెడికల్ కళాశాల లలో200 వైద్యుల పోస్టులభర్తీకి రాష్ట్రప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. వనపర్తి,నాగర్ కర్నూలు, మహబూబాబాద్, భద్రాద్రికొత్తగూడెం, జగిత్యాల, సంగారెడ్డి మంచిర్యాల, రామగుండం మెడికల్ కాలేజీల్లోతాత్కాలిక ప్రాతిపదికన ఏడాది కాలానికినియమిస్తారు.. ఆసక్తి కలిగిన అభ్యర్థులుప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనివైద్య విద్య సంచాలకుడు (డీఎంఈ) డాక్టర్రమేశ్ రెడ్డి కోరారు. అభ్యర్థులు నిర్దేశితరూపంలో తమ దరఖాస్తులను ఈ నెల28లోగా ఆన్లైన్లో సమర్పించాలని కోరారు.అర్హత కలిగిన అభ్యర్థుల జాబితాను 31వతేదీన ప్రకటిస్తారు. వచ్చేనెలలోగా విధుల్లోకి చేరాలి. ఎంపికైన అభ్యర్థులు నిర్దేశిత కాలేజీల్లో వచ్చే ఏదో తేదీలోగా దేవాల్సి ఉంటుంది. ప్రొఫెసర్లకు నెలకు 1.90 లక్షలు, అసోసి యేట్ ప్రొఫెనర్లకు నెలకు రూ. 1.50 లక్షలు, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నెలకు రూ. 125 లక్షలు వేతనంగా చెల్లిస్తామని మిస్ట్రీ, ఫార్మకాలజీ, పెడాలజీ, మైక్రోబయో ఫారెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్స్ జనరల్ మెడిసిన్, డెర్మబాలజీ, సైకియాట్రీ.. ఆర్థోపెడిక్స్, అనెసియోలజీ, రేడియోదయా గనీస్, ఎమర్జెన్సీ మెడిసిన్లలో ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తామని ఆయన తెలిపారు…

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *