నిషేదిత పొగాకు ఉత్పత్తులు పట్టుకొన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి కేంద్రం లోని అమర్ నగర్ లోని *శబరి కిరాణం* లో నిషేదిత పొగాకు ఉత్పత్తులు అమ్ముతున్నారు అనే నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్,సిబ్బంది చంద్రశేఖర్, సునీల్ రవి తో కలిసి *పెద్దపల్లి పట్టణం లో శబరినాథ్ అనునతని షాప్* లో తనిఖీ నిర్వహించగా రూ: 64,400 రూపాయల విలువ గల ప్రభుత్వ నిషేదిత పొగాకు ఉత్పత్తులు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకొని షాప్ యజమాని అయిన *పెద్ది శబరినాథ్ s/o సుధాకర్,32yrs, వైశ్య R/o, పెద్దపల్లి* ని అదుపు లోనికి తీసుకుని ఇట్టి నిషేదిత పొగాకు ఉత్పత్తులు ఎక్కడ నుండి ఎవరు సరఫరా చేశారు అని అడగగా *సునీల్ శర్మ, ఆదిత్య కిరాణం, మంచిర్యాల* అనునతడు సరఫరా చేశాడు అని తెలపడం జరిగింది. తదుపరి విచారణ నిమిత్తం పెద్దపల్లి పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరిగింది.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *