Category: క్రైమ్

0

ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ కి మొట్టికాయలు!

ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీని రాష్ట్ర వినియోగదారుల కమిషన్ తప్పుబట్టింది. డయాబెటీస్, అధిక ఒత్తిడిలు గుండె సమస్యలకు కారణం కాదని, వైద్య ఖర్చులు రూ.2.5 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. 2013లో రంగారెడ్డి జిల్లాకు చెందిన వి. హరిశ్చంద్రారెడ్డి రూ. 5 లక్షలకు హెల్త్ పాలసీ తీసుకున్నారు. 2014లో బైపాస్...

0

కానిస్టేబుళ్లను అభినందించిన సీఐ రమేష్ ..!

ఈ సందర్భంగా …సీఐ రమేష్ బాబు, రాజ్ కుమార్ గౌడ్  గార్లు మాట్లాడుతూ…. పోలీస్ శాఖలో పదోన్నతులు మరింత బాధ్యతను పెంచుతాయని  పదోన్నతులు పొందిన పోలీస్ సిబ్బంది మరియు అధికారులు పోలీసు శాఖలో రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవలు అందించాలని కోరారు. పోలీసు శాఖలో క్రమశిక్షణతో బాధ్యతగా...

0

గంజాయి పై కారు డ్రైవర్లకు అవగాహన సదస్సు !

రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గాంధీ నగర్ కార్ల అడ్డ వద్ద డ్రైవర్లకు, ఓనర్లకు గంజాయి , మత్తుపదార్థాల నియంత్రణ పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. 1టౌన్ ఎస్సై స్వామి మాట్లాడుతూ….. మాదక ద్రవ్యాల ప్రభావంతో యువత మత్తుకు బానిసలై తమ బంగారు...

0

గంజాయి పై ఆటోడ్రైవర్లకు అవగాహన సదస్సు యువత భవిష్యత్తు నాశనం కాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది: గోదావరిఖని వన్ టౌన్ సీఐ రమేష్ బాబు

రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఆర్టీసీ బస్టాండ్ లో ఆటో డ్రైవర్లకు గంజాయి మరియు మత్తుపదార్థాల నియంత్రణ పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. సీఐ రమేష్ బాబు మాట్లాడుతూ….. మాదక ద్రవ్యాల ప్రభావంతో యువత మత్తుకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును నాశనం...

0

గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరం భాగస్వామ్యం కావాలి.

రామగుండం పోలీసు కమిషనర్ కార్యాలయంలో మంచిర్యాల ,పెద్దపల్లి జోన్ పోలీస్ అధికారులతో పాటు ఎక్సైజ్ అధికారులుతో గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల నియంత్రణ గురించి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు, డిజిపి ఎం మహేందర్ రెడ్డి గార్ల ఆదేశాల...

0

ప్రజల సొమ్ము దొబ్బడానికే…కౌన్సిల్ సమావేశం?

రామగుండం నగర పాలక కౌన్సిల్ సమావేశం ఈ నెల 31వ నిర్వహిస్తున్న తరణంలో నగర ప్రధమ పౌరుడు తమ అనుచర వర్గ కాంట్రాక్టర్ల తప్పుడు బిల్లులు కౌన్సిల్లో ఆమోదింప చేసుకొనికే ప్రయత్నం చేస్తున్నారని సిపిఐ నగర సహాయ కార్యదర్శి *మద్దెల దినేష్* ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం...

0

ఆన్లైన్ మోసాల్లో అప్రమత్తత ఆవశ్యకం….

“సైబర్ నేరం జరిగిన వెంటనే NCRP portal (www.cybercrime.gov.in) లో ఫిర్యాదు చేయడం బాధితులకు ఉన్న ఒకే ఒక్క గొప్ప ఆయుధం”: సిపి రామగుండం**టోల్ ఫ్రీ నెంబర్లు 155260, డయల్ 100, 112 లకు కాల్ చేయండి.* తక్కువ ధరకే వాహనం.. సత్వరం రుణం, ఆరోగ్యకార్డులు అందిస్తాం.....

0

ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణపై సిఐడి కేసు నమోదు!

ఆంధ్రజ్యోతి_ఏబీఎన్, ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణపై సీఐడీ అధికారులు కేసు నమోదుచేశారు. ఈ నెల 10న హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నవనిర్మాణ నగర్ లోని విశ్రాంత ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాలు చేస్తున్నప్పుడు రాధాకృష్ణ. మరికొందరు అక్కడికి చేరుకుని తమ విధులకు ఆటంకం కలిగించారంటూ సీఐడీ...

0

బిపిన్ రావత్ కన్నుమూత!

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ కన్నుమూశారు. ఆయన ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదవశాత్తూ తమిళనాడులో కుప్పకూలింది. కోయంబత్తూర్, కూనూరు మధ్యలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హెలికాప్టర్లో బిపిన్ రావతో పాటు, ఆయన సతీమణి మధులిక రావత్, ఆర్మీ ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. వెల్లింగ్టన్లోని...

0

యువతి పై అత్యాచార యత్నం?

రాను రాను మ‌హిళ‌ల‌పై అకృత్యాలు ఎక్కువ‌వుతున్నాయి. ఒక ప‌క్క శిక్ష‌లు ప‌డుతున్నా జ‌రిగేవి మాత్రం జ‌రుగుతూనే ఉన్నాయి. ఒక యువ‌తిపై ముగ్గురు సాప్ట్ వేర్ ఇంజినీర్లు అత్యాచార‌య‌త్నం చేశారు. ఈ సంఘ‌ట‌న చెన్నైలో చోటు చేసుకుంది. అన్నాసాలైలోని స్టార్ హోటల్ లో మందుపార్టీలో పాల్గొని వీరంతా పీక‌ల...