Category: క్రైమ్

0

ఇద్దరు నిందితుల అరెస్టు..

ఎన్టిపిసి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితుల ను అరెస్టు చేసి వివరాలని రామగుండం సిఐ చంద్రశేఖర్ గౌడ్, ఎస్సై జీవన్ లతో కలిసి బుధవారం వెల్లడించారు…అన్నపూర్ణ కాలనీలో ఒక ఇంట్లో, కృష్ణ నగర్ లోని రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి మల్లయ్య ఇంట్లో దొంగతనం...

0

బహిరంగ ప్రదేశాల్లో మద్యం పై నిషేధాజ్ఞలు కోనసాగింపు!

అనుమతి లేని డ్రోన్,డిజె సౌండ్స్ పై చర్యలుసాధారణ పౌరులు ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రామగుండం కమిషనరేట్ పరిధిలో మంచిర్యాల, పెద్దపల్లి జోన్ లలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం పై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను పొడిగిస్తున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.చంద్రశేఖర్...

0

గౌడ కులస్థుల కు తగిన ప్రోత్సాహం!

ప్రభుత్వం అందిస్తుందని… హరిత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గురువారం అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామంలో ఐదు వేల ఈత మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యేగారు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రాన్ని అకుపచ్చమయంగా మార్చేందుకు సిఎం...

0

శాంతి భద్రతల పరిరక్షణ పటిష్టం చేయాలి !

రామగుండం పోలీస్ కమీషనరెట్ హెడ్ క్వార్టర్స్ లో గోదావరిఖని సబ్ డివిజన్ సివిల్ పోలీస్, ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్ సిబ్బందికి వీక్లీ పరేడ్ నిర్వహించారు… పరేడ్ కి రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ (ఐజీ) …. హాజరై గౌరవ వందనం స్వీకరించి తరువాత సిబ్బంది...

0

రాజకీయ నాయకుల వారసులే అత్యాచార ఘటన నిందితులు!

…హైదరాబాద్ లో ఓ మైనర్‌పై జరిగిన అత్యాచార ఘటన దేశంలోనే సంచలనంగా మారింది. పోలీసులే నిందితులకు అండగా ఉన్నారని బీజేపీ, కాంగ్రెస్‌ నేతల ఆరోపణల నేపథ‍్యంలో ఈ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.ఇదిలా ఉండగా.. ఆదివారం ఈ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు....

0

సింగరేణి ఆర్డీ-1 జీఎంపై కేసు..

సింగరేణి ఆర్-1 జనరల్ మేనేజర్ కల్వల నారాయణ, మాజీ అధికార ప్రతినిధి ఎస్. రమేష్ లపై కోర్టు ఆదేశాల మేరకు గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. గత ఏడాది మార్చి 1వ తే దిన జీఎం కాలనీలో తాను భవనం నిర్మిస్తున్నానని, దాన్ని...

0

సైబర్ నేరం జరగగానే తక్షణమే జాతీయ హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేయండి!

ప్రస్తుతం ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్‌ల యుగం నడుస్తోందని, ప్రజలు అప్రమత్తంగా లేకపోతే మోసపోతారని కొత్త కొత్త పద్ధతులతో సైబర్‌ నేరాలు జరుగుతున్నాయని, ఓటీపీ, సీవీవీ, బ్యాంక్‌ వివరాలు ఇతరులకు చెప్పవద్దని రామగుండం సిపి చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. గుర్తింపు లేని ఆన్‌లైన్ యాప్‌ల వలకు చిక్కి.. అప్పులు తీర్చలేక...

0

నిందితులను బహిరంగంగా ఉరితీయాలి…

ముస్లిం యువతిని ప్రేమించి పెళ్లి చేస్తున్నాడని దళిత యువకుడు నాగరాజును యువతి సోదరులు హత్య చేశారని ఆల్ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కాంపెల్లి సతీష్ ఒక ప్రకటనలో ఆరోపించారు. దళిత యువకుడు నాగరాజు హత్యను ఆయన తీవ్రంగా ఖండించారు. కేవలం నాగరాజు దళితుడనే...

0

ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ కి మొట్టికాయలు!

ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీని రాష్ట్ర వినియోగదారుల కమిషన్ తప్పుబట్టింది. డయాబెటీస్, అధిక ఒత్తిడిలు గుండె సమస్యలకు కారణం కాదని, వైద్య ఖర్చులు రూ.2.5 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. 2013లో రంగారెడ్డి జిల్లాకు చెందిన వి. హరిశ్చంద్రారెడ్డి రూ. 5 లక్షలకు హెల్త్ పాలసీ తీసుకున్నారు. 2014లో బైపాస్...

0

కానిస్టేబుళ్లను అభినందించిన సీఐ రమేష్ ..!

ఈ సందర్భంగా …సీఐ రమేష్ బాబు, రాజ్ కుమార్ గౌడ్  గార్లు మాట్లాడుతూ…. పోలీస్ శాఖలో పదోన్నతులు మరింత బాధ్యతను పెంచుతాయని  పదోన్నతులు పొందిన పోలీస్ సిబ్బంది మరియు అధికారులు పోలీసు శాఖలో రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవలు అందించాలని కోరారు. పోలీసు శాఖలో క్రమశిక్షణతో బాధ్యతగా...