బీజేపీలోకి ‘తీన్మార్’

తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ బీజేపీలో చేరనున్నారు. ఈ విషయాన్ని గురువారం క్యూ న్యూస్ టీం ప్రకటించింది. మోదీ సిద్ధాంతాలకు ఆకర్షితులైన మల్లన్న బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. ప్రస్తుతం మల్లన్న వరుస అరెస్టుల నేపథ్యంలో రిమాండ్ లో ఉన్నారు

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *